Homeవార్తలుఅమెరికా వేసవి శిబిరంలో శాంటా మారియా విద్యార్థులు

అమెరికా వేసవి శిబిరంలో శాంటా మారియా విద్యార్థులు

అమెరికా వేసవి శిబిరంలో శాంటా మారియా విద్యార్థులు

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: అమెరికాలోని బర్కిలీలో ఉన్న కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఐఎస్‌పీ ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ (ఎంయూఎన్‌) వేసవి శిబిరంలో శాంటా మారియా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ స్కూల్స్‌కు చెందిన ధృతి, మోహినీష్‌ విజయాన్ని సాధించారు. ఈ శిబిరానికి ప్రపంచంలో ఉన్న నలబై మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ శిబిరంలో పరిశోధన, సహకారం, దౌత్యంపై చర్చ జరిగింది. ఇది ఉక్రెయిన్‌కు సహాయంపై ఒక గ్రిప్పింగ్‌ క్రైసిస్‌ సిమ్యులేషన్‌తో ముగిసింది. (Story : అమెరికా వేసవి శిబిరంలో శాంటా మారియా విద్యార్థులు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!