జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
న్యూస్‌తెలుగు/వినుకొండ :జెండా ఆవిష్కరణ చేసినారు. ఈ సందర్భంగా మహనీయుల యొక్క త్యాగాల్ని స్మరించుకున్నారు.అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభకాంక్షలు తెలియచేశారు. ఈ వేడుకల్లో భాగంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లోని విద్యార్థులకు డ్రగ్స్ అడిక్షన్ వలన కలుగు పరిణామాల గురించి చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కె ఎస్ ఎం వి నాయుడు, సెక్రెటరీ పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్ వైస్ ప్రెసిడెంట్ గాలి నాగరాజు, జాయింట్ సెక్రెటరీ ఎలవర్తి శ్రీనివాసరావు, ట్రెజరర్ చీమకుర్తి బ్రహ్మం, ఏపిపి దండే వెంకటేశ్వర్లు, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది న్యాయవాద గుమస్తా లు. పోలీసులు, పాల్గొన్నారు. (Story : జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు)