దేశ అభివృద్ధిని నడిపిస్తున్న ‘కెడిఎం భారత్ కా ఛార్జర్’
న్యూస్‌తెలుగు/ముంబై: స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి భారతదేశం సిద్ధమవుతున్న వేళ, భారతదేశంలోని ప్రముఖ జీవనశైలి, మొబైల్ ఉపకరణాల బ్రాండ్ కెడిఎం, తమ ‘కెడిఎం భారత్ కా ఛార్జర్’ అంటూ తమ స్వాతంత్య్ర దినోత్సవ ప్రచారాన్ని ప్రారంభించింది. నేడు, మొబైల్ ఫోన్‌లు ‘డివైస్ ఆఫ్ గ్రోత్’ (అభివృద్ధి ఉపకరణాలు)గా వెలుగొందుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తున్నాయి. కెడిఎం ఛార్జర్‌ల తరహాలో మొబైల్‌లను ఎవరూ ఛార్జ్ చేయరు. అందువల్ల, కెడిఎం, నిజంగా భారత్ కా ఛార్జర్, మీ మొబైల్, ఆర్థిక వ్యవస్థ రెండిరటినీ ఛార్జ్ చేస్తుంది. కైనెటిక్ డైనమిక్ మొబైల్ ఛార్జింగ్ టెస్టింగ్ టెక్నాలజీ (కెడిఎంటి టెక్నాలజీ)ని కెడిఎం ఛార్జర్ కలిగివుంది. 100% స్వదేశీ ఉత్పత్తి ఇది. మీ మొబైల్ ఫోన్‌ను వేడెక్కడం, అధిక ఛార్జింగ్, వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండి రక్షించడానికి భారతదేశంలో రూపొందించబడిరది. తయారు చేయబడిరది. కెడిఎం ట్రైనింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కింద 2030 నాటికి 50,000 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావిస్తోందని కెడిఎం వ్యవస్థాపకుడు ఎన్‌డి మాలి అన్నారు. (Story : దేశ అభివృద్ధిని నడిపిస్తున్న ‘కెడిఎం భారత్ కా ఛార్జర్’)