UA-35385725-1 UA-35385725-1

సోషల్‌ మీడియాపై ఆధారపడుతున్న జెన్‌జెడ్‌: ఐక్యూ క్వెస్ట్‌ రిపోర్ట్‌

సోషల్‌ మీడియాపై ఆధారపడుతున్న జెన్‌జెడ్‌: ఐక్యూ క్వెస్ట్‌ రిపోర్ట్‌

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: వివో గ్రూప్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఐక్యూ తాజాగా జెన్‌ జెడ్‌ ఆశలు, ఆకాంక్షలు, వారి కలలు, ట్రెండ్లపై సైబర్‌ మీడియా రీసెర్చ్‌ (సీఎంఆర్‌)తో కూడిన ది ఐక్యూ క్వెస్ట్‌ రిపోర్ట్‌ 2024ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నివేదిక అంతులేని ఆశావాదతరం కలలు, అభిరుచి ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్దది. ఇది 20-24 సంవత్సరాల మధ్య వయస్సుగల 6,700 మంది ప్రతివాదులు, 7 దేశాలు- భారతదేశం, అమెరికా, బ్రిటన్‌, బ్రెజిల్‌, మలేషియా, థాయిలాండ్‌, ఇండోనేషియా నుండి అంతర్దృష్టులను పొందుపరుస్తుంది. నివేదిక మూడు విస్తృతరంగాలను కవర్చేస్తుంది. ఈ నివేదిక ప్రకారం, తెలంగాణలోని 78% జెన్‌ జెడ్‌లు తమ నిర్ణయం తీసుకోవడానికి సోషల్‌ మీడియాపై ఆధారపడుతున్నారు. 96% మంది తమ కలల కోసం దేన్నయినా త్యాగం చేస్తారు. 58% మంది తాజా ట్రెండ్లు, డెవలప్మెంట్లతో అప్‌డేట్‌గా ఉండటానికి సాంకేతికత తమకు సహాయపడుతుందని నమ్ముతున్నారు. 98% మంది తమ జీవిత ఆకాంక్షల గురించి స్పష్టంగా ఉన్నారు. (Story : సోషల్‌ మీడియాపై ఆధారపడుతున్న జెన్‌జెడ్‌: ఐక్యూ క్వెస్ట్‌ రిపోర్ట్‌)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1