సామూహిక కుంకుమార్చనలు
న్యూస్‌తెలుగు/విజయనగరం టౌన్ : శ్రావణమాసం రెండో మంగళవారం సందర్భంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద ‘మాఇంటికి రావమ్మా మహాలక్ష్మి’ పేరిట సామూహిక కుంకుమార్చనలు దుప్పాడ శ్రీకేత్రం వేద పండితులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. 108 మంది సువాసినీలు లక్ష్మీ సహస్రనామ స్తోత్రములు పఠించారు. ప్రోజెక్టు చైర్మన్ పెంటపాటి ముత్యాలు, కన్వీనర్ కామరాజు, బొడ్డు పండు తదితరులు పర్యవేక్షణలో కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు.
సామూహిక కుంకుమార్చనలు విజయనగరం శ్రావణమాసం రెండో మంగళవారం సందర్భంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద ‘మాఇంటికి రావమ్మా మహాలక్ష్మి’ పేరిట సామూహిక కుంకుమార్చనలు దుప్పాడ శ్రీకేత్రం వేద పండితులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. 108 మంది సువాసినీలు లక్ష్మీ సహస్రనామ స్తోత్రములు పఠించారు. ప్రోజెక్టు చైర్మన్ పెంటపాటి ముత్యాలు, కన్వీనర్ కామరాజు, బొడ్డు పండు తదితరులు పర్యవేక్షణలో కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. (Story : సామూహిక కుంకుమార్చనలు)