పట్టణ సీఐ ని కలిసిన బాపట్ల టిడిపి యువ నాయకులు
న్యూస్‌తెలుగు/బాపట్ల : బాపట్ల పట్టణ సీఐ ఆర్.అహ్మద్ జానీని సోమవారం రాత్రి టీడీపీ యువ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.టీడీపీ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి అడే వంశీ, బాపట్ల పట్టణ 33వ వార్డు పార్టీ ప్రెసిడెంట్ ఐనంపూడి షాలెం రాజు, ఎస్.ఆర్ ఎంటర్ప్రైజెస్ అధినేత సిద్దాబత్తిన రాజేంద్ర, జోగి వేణు, జాన్సన్, యాకోబులు సీఐకి మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. (Story : పట్టణ సీఐ ని కలిసిన బాపట్ల టిడిపి యువ నాయకులు)