మియాపూర్‌లో బే విండో మూడవ ఫర్నిచర్ ప్రారంభం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: మియాపూర్‌లో తమ మూడవ ఫర్నిచర్ స్టోర్‌ను ప్రారంభించినట్లు బే విండో వెల్లడిరచింది. బే విండో మొదటి రెండు స్టోర్‌లు జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలో వున్నాయి. లివింగ్ రూమ్‌లు, డైనింగ్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లను మార్చడానికి రూపొందించిన విస్తృతమైన ఫర్నిచర్‌ను బే విండో అందిస్తుంది. ఇంటి అలంకరణ, లైటింగ్ సమగ్ర ఎంపికను కూడా స్టోర్ అందిస్తుంది. ఇది ఇంటీరియర్ డిజైన్ అవసరాలకు ఏకీకృత పరిష్కారాన్ని సైతం అందిస్తుంది. గ్లోబల్ డిజైనర్లచే రూపొందించబడిన ఫర్నిచర్ కలెక్షన్లలో ఆరు విలక్షణమైన శైలులు ఉన్నాయి: స్కాండి లివింగ్, ఆర్ట్ డెకో, లక్స్ ఎడిట్, ఎత్నిక్ చిక్, మోడరన్ వోగ్. ఇవి ప్రతి అభిరుచికి, ప్రాధాన్యతకు సరిపోయేలా ఏదో ఉందని నిర్ధారిస్తాయి. ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా బే విండో ఫర్నిచర్‌పై ప్రత్యేకమైన ఇన్-స్టోర్ డీల్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తోందని బే విండో వ్యవస్థాపకుడు సిద్ధాంత్ ఆనంద్ అన్నారు. (Story : మియాపూర్‌లో బే విండో మూడవ ఫర్నిచర్ ప్రారంభం)