Home వార్తలు ఫిక్కీ కాస్కేడ్‌ ఆటోర్యాలీ ప్రారంభం

ఫిక్కీ కాస్కేడ్‌ ఆటోర్యాలీ ప్రారంభం

0

ఫిక్కీ కాస్కేడ్‌ ఆటోర్యాలీ ప్రారంభం

న్యూస్‌తెలుగు/న్యూదిల్లీ: ఫిక్కీ కాస్కేడ్‌ ఆటో ర్యాలీని పార్లమెంటు సభ్యులు ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ జెండా ఊపి ప్రారంభించారు. స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా సాగే ఉద్యమంలో చేరడం ఈ ర్యాలీ ఉద్దేశం. ఫిక్కీ కాస్కేడ్‌ అంటే ఆర్థికవ్యవస్థను నాశనం చేస్తున్న స్మిగ్లింగ్‌ మరియు దొంగనోట్ల వ్యాపారానికి వ్యతిరేకంగా ఏర్పాటైన కమిటీ. స్మగ్లింగ్‌తోపాటు దొంగనోట్లపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఫిక్కీ కాస్కేడ్‌ ఈ ర్యాలీని చేపట్టింది. దేశంలో టెర్రరిజానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పోరాడుతున్నదని, ఇందులో భాగంగా ఈ స్మగ్లింగ్‌, దొంగనోట్ల వ్యాపారాలను అదుపు చేయడం అవసరమని ఈ ర్యాలీని ప్రారంభిస్తూ మంత్రి ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ అన్నారు. (Story : ఫిక్కీ కాస్కేడ్‌ ఆటోర్యాలీ ప్రారంభం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version