Homeవార్తలుసర్వోటెక్‌ పవర్‌ సిస్టమ్స్‌ ఆదాయాలు 41 శాతం వృద్ధి

సర్వోటెక్‌ పవర్‌ సిస్టమ్స్‌ ఆదాయాలు 41 శాతం వృద్ధి

సర్వోటెక్‌ పవర్‌ సిస్టమ్స్‌ ఆదాయాలు 41 శాతం వృద్ధి

న్యూస్‌తెలుగు/ హైదరాబాద్‌: సర్వోటెక్‌ పవర్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, జూన్‌ 30, 2024తో ముగిసిన త్రైమాసికంలో దాని అద్భుతమైన ఆర్థిక పనితీరును జూలై 30, 2024న జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో వెల్లడిరచిందనీ సంస్థ ప్రతినిదులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలపై సర్వోటెక్‌ పవర్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామన్‌ భాటియా మాట్లాడుతూ, మేము క్యూ1ఎఫ్‌వై25లో అత్యుత్తమ ఫలితాలను పొందామన్నారు. మేము మా వినియోగదారులకు సాధ్యమైనంత ఉత్తమమైన ఉత్పత్తులు, సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నామని, వాటిని నిరంతరం ఆవిష్కరిస్తూ మెరుగుపరుస్తామన్నారు. ఇటీవల, కంపెనీ సుమారుగా అదనపు ఆర్డర్‌ను పొందినట్లు ప్రకటించిందన్నారు. సుమారు ?20 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌లో దేశవ్యాప్తంగా ఈ ఛార్జర్‌లను తయారు చేయడం, సరఫరా చేయడం, ఇన్‌స్టాల్‌ చేయడం అమలు చేయడం వంటివి ఉంటాయన్నారు. (Story : సర్వోటెక్‌ పవర్‌ సిస్టమ్స్‌ ఆదాయాలు 41 శాతం వృద్ధి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!