Home వార్తలు హైదరాబాద్‌లో సాహిత్యోత్సవ్‌ జష్న్‌-ఏ-ఆదాబ్‌ సాంస్కృతిక కార్వాన్‌ విరాసత్‌

హైదరాబాద్‌లో సాహిత్యోత్సవ్‌ జష్న్‌-ఏ-ఆదాబ్‌ సాంస్కృతిక కార్వాన్‌ విరాసత్‌

0

హైదరాబాద్‌లో సాహిత్యోత్సవ్‌ జష్న్‌-ఏ-ఆదాబ్‌ సాంస్కృతిక కార్వాన్‌ విరాసత్‌

న్యూస్‌తెలుగు/ హైదరాబాద్‌: హిందుస్తానీ కళ, సంస్కృతి, సాహిత్యాన్ని వేడుక చేసే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమాలలో ఒకటైన సాహిత్యోత్సవ్‌ జష్న్‌-ఎ-అదాబ్‌ కల్చరల్‌ కార్వాన్‌ విరాసత్‌ మొదటిసారిగా హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమం 2024 ఆగస్టు 3వ, 4వ తేదీలలో (శనివారం, ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుండి ఎంఏఎన్‌యూయూలోని డీడీఈ ఆడిటోరియంలో జరుగనుంది. సాంస్కృతిక శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ సాంస్కృతిక మహోత్సవం నిర్వహించబడుతోంది. మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ సహకారంతో హైదరాబాద్‌లో ఈ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక సాంస్కృతిక కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి హిందుస్థానీ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అందరికీ ప్రవేశం ఉచితం. ఈ రెండు రోజుల కార్యక్రమంలో అత్యద్భుతమైన ప్రదర్శనలు ఉంటాయి. (Story : హైదరాబాద్‌లో సాహిత్యోత్సవ్‌ జష్న్‌-ఏ-ఆదాబ్‌ సాంస్కృతిక కార్వాన్‌ విరాసత్‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version