Home వార్తలు హన్స్‌గ్రోహె ఇండియా ‘ద టీల్‌ క్లబ్‌’ విడుదల

హన్స్‌గ్రోహె ఇండియా ‘ద టీల్‌ క్లబ్‌’ విడుదల

0

హన్స్‌గ్రోహె ఇండియా ‘ద టీల్‌ క్లబ్‌’ విడుదల

న్యూస్‌తెలుగు/ముంబయి: హన్స్‌గ్రోహె ఇండియా హైదరాబాదులోని విలాసవంతమైన ఐటిసి కోహినూర్‌ వద్ద, బాత్రూం చోటులో మినిమలిజం, వ్యక్తిగతీకరణ, వినూత్న డిజైన్‌ మరియు నాణ్యతను అభినందించే వాస్తుశిల్పులు, ఇంటీరియర్‌ డిజైనర్స్‌, సౌందర్య స్పృహ కలిగిన వ్యక్తుల కొరకు రూపొందించబడిన ‘ది టీల్‌ క్లబ్‌’ను ప్రకటించింది. ఆవిష్కరణ, సుస్థిరత, బాత్రూం అందం, పనితీరు భవిష్యత్తును అన్వేషించడాన్ని వేడుకచేసుకునే ఆలోచన ఉన్నవారిని ఒకచోట కలుపుట దీని ఉద్దేశం. ది టీల్‌ క్లబ్‌ తన థీమ్‌, ప్రశాంతత, శాంతం, స్పష్టతలకు ప్రతీక అయిన ‘టీల్‌’ అనే రంగు చుట్టూ తిరిగేలా రూపొందించబడిరది. డిజైన్‌ ఔత్సాహికుల కొరకు ఒక ప్రేరణగా పనిచేస్తుంది. ఈ థీమ్‌ సుస్థిరత, స్మార్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ బాత్రూం పరిష్కారాల పట్ల హన్స్‌గ్రోహె అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. టీల్‌ క్లబ్‌ ద్వారా, హన్స్‌గ్రోహె ఇండియా భిన్నమైన ధృక్కోణాలు, నైపుణ్యాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది, ఈ వేడుక ఒక పరస్పర పర్ఫ్యూం-తయారీ వర్క్‌షాప్‌ ద్వారా హన్స్‌గ్రోహె ఆచరణలను ప్రదర్శించింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version