Homeవార్తలుడెడ్‌పూల్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ పోకో ఎఫ్‌ 6 విడుదల

డెడ్‌పూల్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ పోకో ఎఫ్‌ 6 విడుదల

డెడ్‌పూల్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ పోకో ఎఫ్‌ 6 విడుదల

న్యూస్‌తెలుగు/ముంబయి: భారతదేశ వినియోగదారు సాంకేతిక రంగంలో వేగవంతమైన వృద్ధికి పర్యాయపదంగా ఉన్న పోకో బ్రాండ్‌, నేడు భారతదేశంలో డెడ్‌పూల్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ పోకో ఎఫ్‌6ని విడుదల చేసేందుకు మార్వెల్‌ స్టూడియోస్‌తో అద్భుతమైన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ప్రత్యేకమైన భాగస్వామ్యం డెడ్‌పూల్‌, వోల్వరైన్‌ పేరుతో ఐకానిక్‌ డెడ్‌పూల్‌ ఫ్రాంచైజీలో మూడవ చిత్రం థియేటర్లలో విడుదలకు ముందుగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. డెడ్‌పూల్‌ సిరీస్‌ను ఆస్వాదిస్తున్న ప్రజలు, అభిమానుల ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న ఈ విడుదల దేశవ్యాప్తంగా ఉన్న మార్వెల్‌ అభిమానులలో ఉత్సాహాన్ని నిస్సందేహంగా పెంచనుంది. (Story : డెడ్‌పూల్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ పోకో ఎఫ్‌ 6 విడుదల)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!