Homeవార్తలు"దేవర" లుక్ షేర్ చేస్తే ఇక అంతే

“దేవర” లుక్ షేర్ చేస్తే ఇక అంతే

“దేవర” లుక్ షేర్ చేస్తే ఇక అంతే

మాస్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్న’దేవర’ నుంచి ఎవరో సెట్స్ నుంచి ఫోటోలు తీసి రిలీజ్ చేశారు.ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ లుక్ సోషల్ మీడియాలో షేర్ చేశారో అంతే సంగతులు. మీ అకౌంట్లు లేచిపోతాయ్. ఈ మేరకు సోషల్ మీడియాలో హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. ఈ విషయం తెలిసిన కొంతమంది ఫొటోస్ షేర్ చెయ్యాలంటే భయపడుతున్నారు. (Story : “దేవర” లుక్ షేర్ చేస్తే ఇక అంతే )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics