అల్లు అర్జున్ ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్నారు
ప్రముఖ డాక్టర్ రాజశేఖర్ అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.”అల్లు అర్జున్ ముక్కుకి సర్జరీ చేయించారని బాగా తెలుస్తోంది.. అలానే లిప్స్ కూడా సర్జరీ చేయించారని తెలిసిపోతుంది.. అలానే అమీ జాక్సన్, శోభిత ధూళిపాళ్ల కూడా ఫేస్‌లో మార్పుల కోసం పలు సర్జరీలు చేయించి ఉంటారని ఆయన అన్నారు. ఇక వీరితో పాటు పలువురు బిగ్‌బాస్ సెలబ్రెటీలు కూడా తమ ముక్కు బాలేదని, మూతి బాలేదంటూ తమ దగ్గరకి వస్తుంటారని వారికి కూడా పలు సర్జరీలు, ఫిల్లర్స్ వంటి ట్రీట్‌మెంట్ ఇచ్చినట్లుగా ఆయన తెలిపారు.(Story : అల్లు అర్జున్ ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్నారు)