డీ డెకార్ సన్ సార్ సరికొత్త టీవీసీ ఆవిష్కరణ
న్యూదిల్లీ: భారతదేశపు లీడిరగ్ హోమ్ డెకార్ ఫ్యాబ్రిక్ అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది డీ డెకార్. అలాంటి డీ డెకార్ నుంచి మరో లీడిరగ్ బ్రాండ్ సన్ సార్. ఇప్పుడు సన్ సార్ రిటైల్ లాంచ్ ను దేశవ్యాప్తంగా చేస్తున్నట్లు సగర్వంగా ప్రకటించింది డీ డెకార్. 50 మెట్రో, నాన్-మెట్రో నగరాల్లోని 350 స్టోర్‌లలో ఇప్పుడు సన్ సార్ బ్రాండ్ అందుబాటులో ఉంది. సన్ సార్ మెరుగైన జీవనానికి అంకితం చేయబడిరది. అంతేకాకుండా అద్భుతంగా రూపొందించిన ఫ్యాబ్రిక్స్… గృహాలంకరణకు మరింత అందాన్ని ఇస్తాయి. దేశవ్యాప్తంగా రిటైల్ లాంచ్‌కు ముందు సన్ సార్ బ్రాండ్ అంబాసిడర్, బాలీవుడ్ సూపర్ స్టార్ పవర్ హౌస్ రణవీర్ సింగ్ నటించిన సరికొత్త టీవీసీని ‘లైవ్ కాన్షియస్’ ట్యాగ్‌లైన్‌తో ఆవిష్కరించింది డీ డెకార్. జీవితంలో ప్రతీ క్షణాన్ని అత్యంత శ్రద్ధతో, ఆనందంగా జీవించాలనే సందేశాన్ని ఈ వాణిజ్య ప్రకటన ప్రతిధ్వనిస్తుందని సన్ సార్ బిజినెస్ హెడ్ సంజనా అరోరా అన్నారు. (Story: డీ డెకార్ సన్ సార్ సరికొత్త టీవీసీ ఆవిష్కరణ)