Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ లావు ర‌త్త‌య్య‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

లావు ర‌త్త‌య్య‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

0

లావు ర‌త్త‌య్య‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

న్యూస్‌తెలుగు/వినుకొండ: విద్యారంగంలో నిరంతర శ్రామికుడిగా, కర్షకుడిగా ముందుకు సాగుతున్న ప్రముఖ విద్యావేత్త విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య జన్మదినం సందర్భంగా వారిని కలిసిన‌ వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. (Story: లావు ర‌త్త‌య్య‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version