UA-35385725-1 UA-35385725-1

ఈ-బైక్‌ల‌కు య‌మా క్రేజ్‌!

ఈ-బైక్‌ల‌కు య‌మా క్రేజ్‌!

న్యూస్‌తెలుగు/ ముంబ‌యి :ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ- బైక్ వైపు మొగ్గు చూపుతున్నారు. బ్యాటరీతో నడిచే ఈ -బైక్స్ కి పెట్రోల్ అవసరం ఉండదు కాబటి డబ్బులు ఆదా చేసుకోవచ్చని మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఈ -బైక్స్ ని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ- బైక్ బ్యాటరీ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఈ-బైక్ బ్యాటరీని లిఫ్ట్‌లోకి తీసుకోని వెళ్తాడు. ఒక్కసారిగా ఆ బ్యాటరీ నుండి పొగ వచ్చి మంటలు వ్యాపించాయి. దాంతో ఆ వ్యక్తి లిఫ్ట్ లోనే ఇర్రుకుని బయటకి రాలేక పోయాడు. ఆ బ్యాటరీ ఆలా ఎక్సప్లోడ్ అవడానికి కారణం ఏంటంటే లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయ్యాక బ్యాటరీ యొక్క ఎలక్ట్రో-ఛార్జ్ మొత్తం లిఫ్ట్‌ను మాగ్నెటిక్ బ్యాటరీగా మారుస్తుంది. అందు వల్ల ఇలాంటి సంఘఠనలు జరిగే ప్రమాదం ఉంది. (Story : ఈ-బైక్‌ల‌కు య‌మా క్రేజ్‌!)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1