Home వార్తలు పిల్లల ఆర్థిక సంసిద్ధతపై హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌ అవగాహన

పిల్లల ఆర్థిక సంసిద్ధతపై హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌ అవగాహన

0

పిల్లల ఆర్థిక సంసిద్ధతపై హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌ అవగాహన

న్యూస్‌తెలుగు/ముంబై: భారతదేశ ప్రముఖ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌ తన వినియోగ దారులతో వారికి సంబంధితంగా ఉండే, దృక్పథాలను తెలియజేసే విధంగా ఉండే కమ్యూనికేషన్‌ ద్వారా తన సంబంధాన్ని బలోపేతం చేయడానికి స్థిరంగా కట్టుబడి ఉంది. తన తాజా ప్రచార కార్యక్రమంతో, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌ తన బ్రాండ్‌ ఉనికిని విస్తరించడానికి, దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణలకు మరింత ప్రగాఢంగా చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. వినియోగదారులు నిరంతరం మార్పు చెందుతూనే ఉన్నందున, బలమైన సంబంధాలు ఏర్పరచుకునేందుకు, వారితో అనుబంధాన్ని పెంచడానికి స్థానికీకరించిన మార్కెటింగ్‌ వ్యూహాలు కీలకం. స్థానికంగా ప్రతిధ్వనించే సాంస్కృతిక సూక్ష్మ నైపుణ్యాలు, ప్రాంతీయత ఉట్టిపడేలా ఈ ప్రచారం రూపొందించబడిరది. తన ఉనికిని విస్త రించడానికి సంస్థాగత వ్యూహంతో అనుగుణ్యం చేస్తూ, ఈ మార్కెట్లలో అనుబంధాన్ని పెంపొందించుకునేందుకు ప్రాంతీయ భాషా కమ్యూనికేషన్‌ ద్వారా ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి మార్కెట్లలో వినియోగదారులను ఆక ట్టుకోవడం ఈ ప్రచార కార్యక్రమ లక్ష్యం. (Story : పిల్లల ఆర్థిక సంసిద్ధతపై హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌ అవగాహన)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version