Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మంత్రి కొండపల్లిని కలిసిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు

మంత్రి కొండపల్లిని కలిసిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు

మంత్రి కొండపల్లిని కలిసిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు

న్యూస్‌తెలుగు/విజయనగరం: రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు బుధవారం అమరావతిలో మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి కార్యాలయం ఉన్న 5 వ బ్లాక్ లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు పలు విషయాలపై చర్చించారు. (Story : మంత్రి కొండపల్లిని కలిసిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!