ట్రై సైకిల్ ను అందచేసిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి :పెబ్బేరు మండల పర్యటనలలో భాగంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పెబ్బేరు మున్సిపాలిటీ లోని 8వ వార్డ్ కు చెందిన బాలయ్య అనే వికలాంగునికి DRDS సంస్థ ద్వారా మంజూరు అయినా ట్రై సైకిల్ ను అందచేశారు, ఈ సందర్బంగా ఎమ్మెల్యే సైకిల్ మంజూరికి కృషి చేసిన పెబ్బేరు పట్టణ మైనార్టీ అధ్యక్షులు ఝాంగీర్, మరియు బాలు గారిని ప్రత్యకంగా అభినందించారు, ఈ కార్యక్రమం వనపర్తి బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,జిల్లా SC సెల్ మాజీ అధ్యక్షులు రాజశేఖర్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, జిల్లా యువజన నాయకులు రంజిత్ కుమార్, మైనార్టీ నాయకులు షకీల్, జిల్లా బీసీ సెల్ నాయకులు రాములు యాదవ్, కౌన్సిలర్ అశ్విని సత్యాన్నారాయణ, మండల నాయకులు యుగేందర్ రెడ్డి, సునీల్ కుమార్, వినయ్,మాజీ డైరెక్టర్ రాములు,వీరాస్వామి నాయుడు,యూత్ నాయకులు శివ,మండల SC సెల్ నాయకులు ద్యారాపోగు వెంకటేష్, మాలపల్లి రామన్ గౌడ్,చంద్రయ్య, మోతె రాములు,సురేష్ తదితరులు. (Story : ట్రై సైకిల్ ను అందచేసిన ఎమ్మెల్యే)