క్లియో చర్మ ఆసుపత్రిని కి ఓ స్కిన్ క్లినిక్ ప్రారంభించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి :కూకట్ పల్లి కె.పి.హెచ్.పి కాలనీ రోడ్ నం.1, హైదారాబాద్ నందు డాక్టర్ వాణి డాక్టర్.రవికుమార్ ఏర్పాటు చేసిన చర్మవ్యాధి హాస్పిటల్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదునికకాలంలో కృత్రిమ ఆహారాన్ని తిని ప్రజలు చాల చర్మవ్యాదులతో ఇబ్బంది పడుతున్నారని ఉన్నత ప్రమాణాలు,నూతన టెక్నాలజీ సేవాదృక్పథం కలిగిన డాక్టర్స్ ఉన్న హాస్పిటల్స్ ఇంకా రావాలని కాంక్షించారు.తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించాలని కోరారు. (Story : క్లియో చర్మ ఆసుపత్రిని కి ఓ స్కిన్ క్లినిక్ ప్రారంభించిన మాజీ మంత్రి)