మామిడి దినోత్సవాన్ని వేడుక చేసిన మాజా
న్యూస్‌తెలుగు ముంబయి: కోకా-కోలా ఇండియా దేశీయ మామిడి పానీయాల బ్రాండ్ అయిన మాజా భారతదేశం ఎంతగానో అభిమానించే పండు, బ్రాండ్ విజేతగా నిలిచిన దిల్దారీ ప్రతిష్టాత్మక స్ఫూ ర్తికి ధన్యవాదాలు ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం పూట కుటుంబ విందులు మొదలుకొని బంధు మిత్రులు కలుసుకునే సమావేశాల వరకు, మాజా ఎల్లప్పుడూ గతకాలపు అనుబంధాల భావాన్ని రేకెత్తి స్తుంది. రసంతో నిండిన అసలైన మామిడి పండ్ల రుచిని ఆధారం చేసుకుంటూ సంబంధాలను పెంపొందిస్తుంది.నిజమైన అల్ఫోన్సో మామిడి పండ్ల నుండి రూపొందించబడిన మాజా ప్రతి బాటిల్ కూడా ఈ బంగారు పండు సారాన్ని కలిగిఉంటుంది. ఇది తరతరాలుగా మామిడి ప్రేమికులు మెచ్చే రుచిని అంది స్తుంది. ఈ బ్రాండ్ మామిడిపండ్ల ఆనందాన్ని అన్ని కాలాల్లోనూ లభించేలా చేస్తుంది. అభిమానులు ఏడా ది పొడవునా మామిడి రుచిని ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. అందుకే మాజా స్వచ్ఛమైన ఆనందానికి పర్యాయపదంగా మారింది. దాని పేరుకు హిందీలో ‘ఆనందించు’ అని అర్ధం. మాజా ఒక బ్రాండ్ కంటే ఎక్కువ. ఇది మిలియన్ల మంది భారతీ యులకు ఆనందాన్ని కలిగించే పానీయమని కోకా-కోలా ఇండియా డైరెక్టర్ (మార్కె టింగ్) అజయ్ కొనాలే అన్నారు. (story:మామిడి దినోత్సవాన్ని వేడుక చేసిన మాజా)