దేశవ్యాప్తంగా ‘ఇసుజు ఐ-కేర్ మాన్‌సూన్ క్యాంప్’
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: అత్యుత్తమ యాజమాన్య అనుభవాన్ని అందించడంలో తమ నిబద్ధతను కొనసాగిస్తూ, ఇసుజు మోటర్స్ ఇండియా, దేశవ్యాప్తంగా ఇప్పుడు ‘ఇసుజు ఐ-కేర్ మాన్‌సూన్ క్యాంప్’ను తమ ఇసుజు డి-మాక్స్ పికప్‌లు, ఎస్‌వియూల శ్రేణి కోసం నిర్వహిస్తున్నట్లు వెల్లడిరచింది. ఈ సేవా శిబిరం దేశవ్యాప్తంగా ఉన్న ఇసుజు వాహన యజమానులందరికీ ఉత్తేజకరమైన ప్రయోజనాలు అందించటంతో పాటుగా నివారణ నిర్వహణ తనిఖీలను అందిస్తుంది. ‘ఇసుజు కేర్’ యొక్క కార్యక్రమం లో భాగంగా ఈ మాన్‌సూన్ క్యాంప్ ను అన్ని ఇసుజు అధీకృత డీలర్ సర్వీస్ అవుట్‌లెట్‌లలో 22 -28 జూలై 2024 మధ్య (రెండు రోజులు కలుపుకొని) నిర్వహించనున్నారు. ఈ కాలంలో, కస్టమర్‌లు తమ వాహనాలకు ప్రత్యేక ఆఫర్‌లు %డ% ప్రయోజనాలను కూడా పొందవచ్చు. (Story: దేశవ్యాప్తంగా ‘ఇసుజు ఐ-కేర్ మాన్‌సూన్ క్యాంప్’)