UA-35385725-1 UA-35385725-1

సిర్పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

సిర్పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

సమన్వయ కమిటీలను ప్రకటించిన బి ఆర్ ఎస్ పార్టీ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

న్యూస్‌తెలుగు/కొమరం బీమ్, ఆసిఫాబాద్ జిల్లా: సిర్పూర్ నియోజకవర్గం సమన్వయ కమిటీ కన్వీనర్ గా నన్ను ప్రకటించినందుకు గాను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు అని సీనియర్ నాయకులు రెండుగురే శ్యామ్ రావు అన్నారు. పత్రిక విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి సమన్వయ కమిటీ నియోజకవర్గ కన్వీనర్ గా ఎన్నిక చేసినందుకు ప్రవీణ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అన్నివేళలో అందుబాటులో ఉంటానని ప్రతి సమస్యకు స్పందిస్తానని, బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కృషి చేస్తామని అన్నారు.అదే విధంగా నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు,ముఖ్యంగా నీటి సమస్య ,పోడు భూముల సమస్య ,రోడ్లు సమస్య ,సిర్పూర్ పేపర్ కార్మికుల సమస్యల కొరకు ప్రజల పక్షాన ఉండి కొట్లాడ గలనానితెలియజేస్తున్నాను
అందరి సమన్వయంతోనే పార్టీ బలపడ్తుందని, స్థానిక ఎన్నికలలో తమ ప్రభావం గట్టిగానే ఉంటుంది అని అన్నారు. (Story : సిర్పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1