UA-35385725-1 UA-35385725-1

మొరాయించిన జ‌గ‌న్ వాహ‌నం

మొరాయించిన జ‌గ‌న్ వాహ‌నం

న్యూస్‌తెలుగు/అమ‌రావ‌తి: మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బుల్లెట్ వాహ‌నం దారిలోనే మొరాయించింది. జ‌గ‌న్‌ వినుకొండ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తుండ‌గా, మార్గ మధ్యలో మంగళగిరి వద్ద ఆయ‌న ప్ర‌యాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించింది. దీంతో ఆయ‌న‌ ఆ వాహనం దిగి మరో వాహనంలో ముందుకు వెళ్లారు. జ‌గ‌న్ భ‌ద్ర‌త‌పై వైఎస్ఆర్‌సీపీ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెల్సిందే. (Story: మొరాయించిన జ‌గ‌న్ వాహ‌నం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1