Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌సంతోషిమాత దేవాల‌యం దర్శించుకున్న సిరి సహస్ర

సంతోషిమాత దేవాల‌యం దర్శించుకున్న సిరి సహస్ర

సంతోషిమాత దేవాల‌యం దర్శించుకున్న సిరి సహస్ర

న్యూస్‌తెలుగు/విజయనగరం :
మంగళవారం శ్రీశ్రీశ్రీ జై సంతోషిమాత పుట్టినరోజు సందర్భంగా ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర (సిరమ్మ ) శ్రీ సంతోషిమాత దేవాలయమును దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రములను, పసుపు కుంకుమలను సమర్పించారు. అనంతరం దేవాలయం చుట్టూ కలిశాలతో ప్రదక్షిణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. (Story :సంతోషిమాత దేవాల‌యం దర్శించుకున్న సిరి సహస్ర)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics