UA-35385725-1 UA-35385725-1

సీఎంఏ ఫలితాలలో ఆర్ఎస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ

సీఎంఏ ఫలితాలలో ఆర్ఎస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ

న్యూస్‌తెలుగు/విజయనగరం: గురువారం జాతీయస్థాయిలో నిర్వహించిన సీఎంఏ (కాస్ట్ అండ్ మేనేజ్మెంట్) ఫలితాలలో పట్టణంలో ఉన్న ఆర్ఎస్ అకాడమీ విద్యార్థులు మరోసారి జాతీయస్థాయిలో అత్యధిక మార్కులతో పాటు 88% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆర్ఎస్ అకాడమీ క్యాంపస్ డైరెక్టర్ ఏ రమేష్ తెలిపారు ప్రతి ఏటా ఆర్ఎస్ అకాడమీ ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొందడం జరిగిందన్నారు. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఇటువంటి విజయాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఉన్నత విజయాలు సాధించిన ప్రస్తుత విద్యార్థులకు సిబ్బంది అభినందించడంతోపాటు రానున్న కాలంలో వీరంతా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. (Story: సీఎంఏ ఫలితాలలో ఆర్ఎస్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1