Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఓటేసిన జిల్లా ఎస్పీ దీపిక

ఓటేసిన జిల్లా ఎస్పీ దీపిక

ఓటేసిన జిల్లా ఎస్పీ దీపిక

న్యూస్ తెలుగు/విజయనగరం టౌన్ : విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ ఎం.దీపిక మే 13న విజయనగరం పట్టణం తోటపాలెం ఎం.ఎస్.ఎన్. కళాశాలలోని పోలింగు కేంద్రంలో సామాన్య ఓటర్లతోపాటు క్యూ లైనులో నిలబడి, తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతీ ఒక్కరూ రాజ్యాంగబద్ధమైన తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌జ‌ల‌ను కోరారు. (Story: ఓటేసిన జిల్లా ఎస్పీ దీపిక)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!