Google search engine
Homeవార్తలుతెలంగాణవనపర్తి మండల బిజెపి అధ్యక్షుడిగా కడుకుంట్ల సంద వెంకటేష్

వనపర్తి మండల బిజెపి అధ్యక్షుడిగా కడుకుంట్ల సంద వెంకటేష్

వనపర్తి మండల బిజెపి అధ్యక్షుడిగా కడుకుంట్ల సంద వెంకటేష్

వనపర్తి (న్యూస్ తెలుగు): బిజెపి వనపర్తి రూరల్ మండలం అధ్యక్షుడిగా కడుకుంట్ల గ్రామానికి చెందిన సంద వెంకటేష్ ను బిజెపి జిల్లా అధ్యక్షులు డి.నారాయణ నియమించి నియామక పత్రం అందించడం జరిగింది. కడుకుంట్ల గ్రామానికి చెందిన సంద వెంకటేష్ గ్రామ పార్టీ అధ్యక్షునిగా, మండల యువమోర్చా అధ్యక్షునిగా వనపర్తి మండల ప్రధాన కార్యదర్శి , బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులుగా పార్టీ నియామవాళికి అనుగుణంగా నడుచుకుంటూ పార్టీ విస్తరణకు కృషి చేసిన సంద వెంకటేష్ నిబద్ధతను గుర్తించి వనపర్తి మండల రూరల్ అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సంద వెంకటేష్ మాట్లాడుతూ మండల పార్టీ అధ్యక్షునిగా అవకాశం కల్పించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు డి, నారాయణ, రాష్ట్ర నాయకులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, సబి రెడ్డి వెంకట్ రెడ్డి, బి. శ్రీశైలం, జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్, పెద్దిరాజు ఆర్. వెంకటేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కదిరే మధు, ఎద్దుల దేవేందర్, పోతు శ్రీనివాసులు, రాజేష్, కాటమోని శ్రీనివాస్ గౌడ్, వాకిటి సుదర్శన్, జైపాల్ రెడ్డి, కొమారి అంజి, రాకేష్ రెడ్డి, గాంధీ తదితరులు పాల్గొన్నారు. (Story: వనపర్తి మండల బిజెపి అధ్యక్షుడిగా కడుకుంట్ల సంద వెంకటేష్)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!