UA-35385725-1 UA-35385725-1

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

అమరావతి (న్యూస్ తెలుగు): ర‌ఆరానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేసే తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన పార్టీ ఉమ్మ‌డి అభ్య‌ర్థులకు సంబంధించి తొలి జాబితా విడుద‌లైంది. జాబితా విడుద‌ల‌తో రెండు పార్టీల మ‌ధ్య విభేదాలు ఉన్న‌ట్లుగా వ‌స్తున్న వ‌దంతుల‌కు తెర‌ప‌డింది. జ‌న‌సేన 24 అసెంబ్లీ స్థానాల‌కు పోటీచేయ‌నుండ‌గా, మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం (TDP) పోటీ చేస్తుంది. ప్ర‌స్తుతానికి టీడీపీకి సంబంధించి 94 మంది జాబితాను నారా చంద్ర‌బాబునాయుడు విడుద‌ల చేయ‌గా, జనసేన పార్టీ (Jana sena) 5గురు పేర్ల‌ను వెల్ల‌డించింది. మిగిలిన జాబితాపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించ‌డం విశేషం. పొత్తులో భాగంగా జనసేన 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేయ‌నున్నారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ య‌థావిధిగా హిందూపురం నుంచి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండగా, జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ తెనాలి నుంచి బరిలో ఉన్నారు. నెల్లిమ‌ర్ల‌, అనకాప‌ల్లి, రాజాన‌గ‌రం, కాకినాడ రూర‌ల్‌, తెనాలి స్థానాల్లో జ‌న‌సేన అభ్య‌ర్థుల పేర్ల‌ను ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ఈ తొలి జాబితా ఇలా ఉంది.

జనసేన అభ్యర్థుల జాబితా..

నెల్లిమర్ల- లోకం మాధవి
అనకాపల్లి- కొణతాల రామకృష్ణ
రాజానగరం- బత్తుల బలరామకృష్ణ
కాకినాడ రూరల్- పంతం నానాజీ
తెనాలి- నాదెండ్ల మనోహర్

టీడీపీ అభ్యర్థుల జాబితా..

ఇచ్ఛాపురం- బెందాళం అశోక్‌
టెక్కలి- కింజరాపు అచ్చెన్నాయుడు
ఆమదాలవలస-కూన రవికుమార్‌
రాజాం (ఎస్సీ)-కోండ్రు మురళి
కురుపాం (ఎస్టీ) – తోయక జగదీశ్వరి
పార్వతీపురం (ఎస్సీ) – విజయ్‌ బోనెల
సాలూరు – గుమ్మడి సంధ్యారాణి
బొబ్బిలి-ఆర్‌ఎస్‌వీకేకే రంగారావు (బేబి నాయన)
గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్‌
విజయనగరం – పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు
విశాఖ ఈస్ట్‌ – వెలగపూడి రామకృష్ణబాబు
విశాఖ వెస్ట్‌ – పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు)
అరకు – సియారి దొన్ను దొర
పాయకరావుపేట (ఎస్సీ) – వంగలపూడి అనిత
నర్సీపట్నం – చింతకాయల అయ్యన్నపాత్రుడు
తుని-యనమల దివ్య
పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప
అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
పి.గన్నవరం (ఎస్సీ) – సరిపెళ్ల రాజేశ్‌ కుమార్‌ (మహాసేన రాజేష్‌)
కొత్తపేట – బండారు సత్యానందరావు
మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు
రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట – జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)
ఆచంట – పితాని సత్యనారాయణ
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఉండి – మంతెన రామరాజు
తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
ఏలూరు – బడేటి రాధాకృష్ణ
చింతలపూడి (ఎస్సీ) – సొంగా రోషన్‌
తిరువూరు (ఎస్సీ) – కొలికపూడి శ్రీనివాస్‌
నూజివీడు – కొలుసు పార్థసారథి
గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ – వెనిగండ్ల రాము
పెడన – కాగిత కృష్ణప్రసాద్‌
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
పామర్రు (ఎస్సీ) – వర్ల కుమార రాజా
విజయవాడ సెంట్రల్‌ – బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడ ఈస్ట్‌ – గద్దె రామ్మోహన రావు
నందిగామ – తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట – శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య
తాడికొండ (ఎస్సీ) – తెనాలి శ్రవణ్‌ కుమార్‌
మంగళగిరి – నారా లోకేశ్‌
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌
వేమూరు(ఎస్సీ) – నక్కా ఆనంద్‌బాబు
రేపల్లె – అనగాని సత్యప్రసాద్‌
బాపట్ల – వేగేశ్న నరేంద్రకుమార్‌
ప్రత్తిపాడు(ఎస్సీ) – బూర్ల రామాంజనేయులు
చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ
వినుకొండ – జీవీ ఆంజనేయులు
మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి
యర్రగొండపాలెం (ఎస్సీ) – గూడూరి ఎరిక్సన్‌ బాబు
పర్చూరు – ఏలూరి సాంబశివరావు
అద్దంకి – గొట్టిపాటి రవికుమార్‌
సంతనూతలపాడు (ఎస్సీ) – బొమ్మాజి నిరంజన్‌ విజయ్‌కుమార్‌
ఒంగోలు – దామచర్ల జనార్దనరావు
కొండపి – డోలా బాల వీరాంజనేయస్వామి
కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
కావలి – కావ్య కృష్ణారెడ్డి
నెల్లూరు సిటీ – పి. నారాయణ
నెల్లూరు రూరల్‌ – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
గూడూరు (ఎస్సీ) – పాశం సునీల్‌కుమార్‌
సూళ్లూరుపేట (ఎస్సీ) – నెలవల విజయశ్రీ
ఉదయగిరి – కాకర్ల సురేశ్‌
కడప – రెడ్డప్పగారి మాధవీరెడ్డి
రాయచోటి – మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
మైదుకూరు – పుట్టా సుధాకర్‌ యాదవ్‌
ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియరెడ్డి
శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
కర్నూలు – టీజీ భరత్‌
పాణ్యం – గౌరు చరితారెడ్డి
నంద్యాల – ఎన్‌ఎండీ ఫరూక్‌
బనగానపల్లి – బీసీ జనార్దన్‌రెడ్డి
డోన్‌ – కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
పత్తికొండ – కేఈ శ్యాంబాబు
కోడుమూరు – బొగ్గుల దస్తగిరి
రాయదుర్గం – కాల్వ శ్రీనివాసులు
ఉరవకొండ – పయ్యావుల కేశవ్‌
తాడిపత్రి – జేసీ అస్మిత్‌ రెడ్డి
శింగనమల (ఎస్సీ) – బండారు శ్రావణి శ్రీ
కల్యాణదుర్గం – అమిలినేని సురేంద్రబాబు
రాప్తాడు – పరిటాల సునీత
మడకశిర (ఎస్సీ) – ఎం.ఈ. సునీల్‌కుమార్‌
హిందూపురం – నందమూరి బాలకృష్ణ
పెనుకొండ – సవిత
తంబళ్లపల్లె – జయచంద్రారెడ్డి
పీలేరు – నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి
నగరి – గాలి భానుప్రకాశ్‌
గంగాధర నెల్లూరు (ఎస్సీ) – డాక్టర్‌ వీఎం. థామస్‌
చిత్తూరు – గురజాల జగన్‌ మోహన్‌
పలమనేరు – ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి
కుప్పం – నారా చంద్రబాబు నాయుడు. (Story: టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!)

See Also:

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1