UA-35385725-1 UA-35385725-1

పోలిప‌ల్లి పైడిత‌ల్లి అమ్మ‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ఠ‌

పోలిప‌ల్లి పైడిత‌ల్లి అమ్మ‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ఠ‌

విజ‌య‌న‌గ‌రం (న్యూస్ తెలుగు) : శ్రీ శ్రీ శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి నూతన ఆలయ శిఖర మరియు విగ్రహ ప్రతిష్టలో ముఖ్య అతిథులుగా ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర (సిరమ్మ) పాల్గొని కార్య‌క్ర‌మాన్ని దిగ్విజ‌యంగా ముగించారు. భోగాపురం మండలం, పోలిపల్లి గ్రామంలో బుధవారంనాడు నూతనంగా నిర్మిస్తున్న ఆలయ శిఖర మరియు విగ్రహ ప్రతిష్ట మహోత్సవములో ప్రదీప్ నాయుడు , సిరి సహస్ర (సిరమ్మ) ముఖ్య అతిధిలుగా పాల్గొని, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి సాదర స్వాగతం పలికి, వారి పేరు మీద ప్రత్యేక పూజలు చేసారు. తదనంతరం అక్కడ జరిగిన‌ అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదంను స్వీకరించారు. (Story: పోలిప‌ల్లి పైడిత‌ల్లి అమ్మ‌వారి విగ్ర‌హ ప్ర‌తిష్ఠ‌)

See Also: 

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1