UA-35385725-1 UA-35385725-1

అమెజాన్‌ ఫ్రెష్‌లో సూపర్‌ వేల్యూ డేస్‌ ఆఫర్లు

అమెజాన్‌ ఫ్రెష్‌లో సూపర్‌ వేల్యూ డేస్‌ ఆఫర్లు

బెంగళూరు: రాబోతున్న ప్రైమ్‌ డేకి ముందు జులై 1 నుండి 7 వరకు కొనసాగే సూపర్‌ వేల్యూ డేస్‌తో నిత్యావసరాలు, కుటుంబ అవసరాలు కోసం షాపింగ్‌ చేసుకోవచ్చని అమెజాన్‌ ఫ్రెస్‌ ప్రకటించింది. నిత్యావసరాలు, ప్యాకేజ్డ్‌ ఆహారాలు, పర్శనల్‌ కేర్‌, బేబీ, పెట్‌ కేర్‌ ఉత్పత్తులపై 45% వరకు ఆదా పొందవచ్చు. ఒకే ఆన్‌లైన్‌ గమ్యస్థానం నుండి కస్టమర్స్‌ సౌకర్యవంతమైన ఆప్షన్స్‌ పొందవచ్చు, నెలవారీ అవసరాలు నిల్వ చేసుకోవచ్చు, టాటా సంపన్‌, డాబర్‌, దావత్‌, ఆశీర్వాద్‌ వంటి ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్‌పై తాజా ఆఫర్స్‌ పొందవచ్చు. అలాగే, కస్టమర్స్‌ కనీస లావాదేవీ రూ. 2500తో 1-4 జులై 2023 వరకు ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్స్‌పై 10% తక్షణ డిస్కౌంట్‌, రూ. 300 వరకు డిస్కౌంట్స్‌ పొందవచ్చు. (Story: అమెజాన్‌ ఫ్రెష్‌లో సూపర్‌ వేల్యూ డేస్‌ ఆఫర్లు)

News on YouTube… Click Below

https://www.youtube.com/channel/UCsjpeRZt0D66yxGb6aN5liQ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1