గంగవ్వ-రేవంత్‌రెడ్డి ముచ్చట్లు!
కామెడీ సంభాషణలతో రక్తికట్టిన కలయిక
రక్తికట్టిన సంభాషణ
యాత్ర విశేషాలను గంగవ్వకు వివరించిన రేవంత్‌రెడ్డి
రేవంత్‌కు ప్రేమతో స్వీట్లు తినిపించిన గంగవ్వ. యాత్ర…మార్పు కోసం అనే పేరుతో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణలో పాదయాత్ర చేపట్టిన విషయం తెల్సిందే. ఈ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తున్నది. మధ్యమధ్యలో ఆయన బహిరంగసభలు, ప్రెస్‌మీట్స్‌లో పాల్గొనడంతోపాటు ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. (Story : గంగవ్వ-రేవంత్‌రెడ్డి ముచ్చట్లు!)
The News in YouTube