Home కెరీర్‌ హాల్‌టికెట్లు ఇవ్వకపోతే ఈ నంబరుకు ఫోన్‌ కొట్టండి!

హాల్‌టికెట్లు ఇవ్వకపోతే ఈ నంబరుకు ఫోన్‌ కొట్టండి!

0
ap inter board
ap inter board

హాల్‌టికెట్లు ఇవ్వకపోతే ఈ నంబరుకు ఫోన్‌ కొట్టండి…!

అమరావతి: ఇంటర్మీడియట్‌ విద్యార్థులను ఎలాంటి ఇబ్బందులూ పెట్టకుండా కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు జారీ చేయాలని ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి శేషగిరిబాబు ఆదేశించారు.

ఏదైన కళాశాల, యాజమాన్యం హాల్‌టికెట్లను ఇవ్వకుండా ఇబ్బంది పెడితే టోల్‌ఫ్రీ నంబరు 18004257635కు ఫోన్‌ చేయాలని సూచించారు.

ఉదయం 9.00గంటల నుంచి సాయంత్రం 6.00గంటల వరకు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయొచ్చని తెలిపారు.

కాగా మార్చి 15 నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం.. మార్చి 16 నుంచి ద్వితీయ ఏడాది పరీక్షలు జరగనున్నాయి. (Story: హాల్‌టికెట్లు ఇవ్వకపోతే ఈ నంబరుకు ఫోన్‌ కొట్టండి!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version