UA-35385725-1 UA-35385725-1

జానపద కళల పునర్ వైభవానికి కృషి చేస్తా

జానపద కళల పునర్ వైభవానికి కృషి చేస్తా

రేలారే రేలా గౌరీ

న్యూస్‌తెలుగు/ విజయనగరం : అంతరించిపోతున్న ఉత్తరాంధ్ర జానపద కళలను మళ్ళీ పునర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తామంటూ విజయనగరం జిల్లా గుర్ల మండలం శేషపుపేట గ్రామానికి చెంది “రేలా రే రేలా” గౌరీ టీం జానపద గీతాన్ని ఓ ఆల్బమ్ గా తయారుచేసి మహారాజా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రాయే రాయే రంగసాని సంకులు అనే పోస్టర్ ను ప్రారంభించారు. ఈ ఆగష్టు 2 వ తేదీన ఈ పూర్తి వీడియో సాంగ్ ను మహాన్యూస్ చైర్మన్ మారెళ్ల వంశీ చేతుల మీదగా ప్రారంభించనున్నామని రేలా రే రేలా గౌరీ తెలియజేసారు. ఈ ప్రోమో ప్రారంభోత్సవానికి మహారాజా డిగ్రీ కళాశాల యాజమాన్యం,గౌరీ టీం మరియు కొరియోగ్రాఫర్ తారక్ వాకాడ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. (Story : జానపద కళల పునర్ వైభవానికి కృషి చేస్తా)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1