UA-35385725-1 UA-35385725-1

వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

న్యూస్‌తెలుగు/విజయనగరం: దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు విజ‌య‌న‌గ‌రం నగర అధ్యక్షులు సుంకర సతీష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించారు ముందుగా రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుంకర సతీష్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక ప్రజా సంక్షేమ పథకాలను చేపట్టడం జరిగిందన్నారు . వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలందరూ హృదయాల్లో నేటికీ ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు కరీం రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. (Story: వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1