Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌శ్రీ హనుమాన్ జ్యూయలర్స్ ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా...

శ్రీ హనుమాన్ జ్యూయలర్స్ ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా…

శ్రీ హనుమాన్ జ్యూయలర్స్ ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా…

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘నందు శ్రీ హనుమాన్ జ్యూయలర్స్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.(Story : శ్రీ హనుమాన్ జ్యూయలర్స్ ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా… )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!