ఆదరించండి అభివృద్ధి చేస్తా
12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి సౌజన్య దిలీప్ కుమార్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : ఆద రించి.. అధిక మెజార్టీతో గెలిపించండి 12వ వా ర్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసు కువెళ్తాను అని 12వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి సౌజన్య దిలీప్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్ర చారంలో దూసుకుపోతూ ఓటర్లను ఆకట్టుకుంటూ మాట్లాడారు వార్డులో నెలకొన్న ప్రతీ స మస్యను గు ర్తించాను గెలిచిన వెంటనే వాటిని పరిష్కరిం చేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నిక ల నిర్వ హణలో భాగంగా ప్రతీ గడప గడపకు తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మె జార్టీతో గెలిపించాలని కోరారు.(Story : ఆదరించండి అభివృద్ధి చేస్తా )

