బోడేపూడిని సత్కరించిన చీఫ్ విప్ జీవీ, మక్కెన
వినుకొండ శాలివాహన సంఘం కార్తీక వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా చీఫ్ విప్ ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ బోడేపూడి వెంకట సుబ్బారావు ని జీవి, మక్కెన సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొంకూరి రోశయ్య, ఏపీ ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ పెమ్మసాని నాగేశ్వరరావు, డిఎల్డిఏ మాజీ ఛైర్మన్ లగడపాటి వెంకటరావు, పలువురు శాలివాహన సంఘ నాయకులు పాల్గొన్నారు.(Story : బోడేపూడిని సత్కరించిన చీఫ్ విప్ జీవీ, మక్కెన )

