వివాహ నిశ్చితార్థ వేడుకల్లో మాజీ మంత్రి
న్యూస్తెలుగు/వనపర్తి : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓం కన్వెన్షన్ లో వనపర్తి వాస్తవ్యులు మాజీ కౌన్సిలర్ వసంత ఎర్రశ్రీను కుమారుడు ఇరిగేషన్ AEE శివకుమార్ వాల్మీకి ఎంగేజ్మెంట్ లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వాసంతి
మాజీ మంత్రి గారివెంట బిఆర్ఎస్ ఉపాధ్యక్షులు నీల స్వామి, మాజీ కౌన్సిలర్ ఉంగుళం తిరుమల్, సోషల్ మీడియా అధ్యక్షులు సునీల్ వాల్మీకి, జనార్దన్, బాలరాజు, ప్రశాంత్ వాల్మీకి, జస్వంత్, జీప్ రమేష్, మన్నెం మరియు ముఖ్యులు పాల్గొన్నారు. (Story:వివాహ నిశ్చతార్థ వేడుకలో మాజీ మంత్రి)

