Homeవార్తలుతెలంగాణసురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ ఎంపీ రావుల

సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ ఎంపీ రావుల

సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ ఎంపీ రావుల

న్యూస్ తెలుగు/వనపర్తి : హైదరాబాద్ హిమయత్ నగర్ లో మఖూం భవన్ లో సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రావుల వెంట బిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, రాష్ట్ర నాయకులు టి.అమరెందర్, బిఆర్ఎస్వి హైదరాబాద్ ఇంచార్జ్ కల్వ నితీష్, తదితరులు ఉన్నారు.(Story : సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ ఎంపీ రావుల )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments