Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వైసిపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వైసిపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వైసిపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

న్యూస్ తెలుగు/ వినుకొండ : 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినుకొండ పట్టణంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు జాతీయ జెండాను ఎగరవేసి, భారతీయులందరికీ వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ స్థాయి నాయకులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (Story:వైసిపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!