డ్రగ్స్ పై అవగాహన
న్యూస్ తెలుగు/వినుకొండ : పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వినుకొండ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ యు. శోభన్ బాబు, వినుకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లు సమీర్ భాష, సత్యనారాయణ లు కలసి వినుకొండ పట్టణంలోని జూనియర్ కాలేజీ నందు యాంటీ డ్రగ్స్ గురించి, యాంటీ ర్యాగింగ్ గురించి, నషా ముక్తా భారత్ అభియాన్ గురించి విద్యార్థులకు వివరించి వారి చేత ప్రతిజ్ఞలు చేయించారు.(Story:డ్రగ్స్ పై అవగాహన)

