వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో గుర్రం జాషువా కు ఘన నివాళులు
న్యూస్ తెలుగు / వినుకొండ : గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు గురువారం పద్మ భూషణ్, కళా ప్రపూర్ణ, కవికోకిల, కవితా విశారద, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా సందర్భంగా వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి వినుకొండ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. (Story:వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో గుర్రం జాషువా కు ఘన నివాళులు)

