Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మారక దవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ

మారక దవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ

మారక దవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ

న్యూస్ తెలుగు /సాలూరు : మారక దవ్యాల వినియోగ వ్యతిరేకంగా సాలూరు పట్టణంలో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం సాలూరు వెంకటేశ్వర డీలాగ్స్ సెంటర్ నుండి మెయిన్ రోడ్డు కుండా ఈ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా మానవహారం నిర్వహించారు.మరక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయాలని వక్తులు అన్నారు ఈ కార్యక్రమంలో సాలూరు సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ హర్షవర్ధన్, ఆదేశాల పట్టణ సీ ఐ అప్పలనాయుడు, మెడికల్ ఆఫీసర్ శివకుమార్, రెవిన్యూ సిబ్బంది ,మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు, పోలీస్ శాఖ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. (Story:మారక దవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!