గామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
న్యూస్ తెలుగు/చింతూరు : గామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం వి. ఆర్. పురం మండలంలోని చిన్నమట్టపల్లి గ్రామపంచాయతీలో గామ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఈఓ దుర్గాప్రసాద్ సూచనల మేరకు రంపచోడవరం నియోజకవర్గ గామ పౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్, క్లస్టర్ కోఆర్డినేటర్ సొందే సునీల్ కుమార్,సర్పంచ్ పిట్ట రామారావు ఎం సి ఓ. Sముత్తయ్య 15 కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందించారు.ఈ కార్యక్రమంలో గామా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వి సి ఓ లు యం. గంగమ్మ యం.రాజు వి. రజిని,యూ రజిని, పి. బాలు పి. శేఖర్ పి. గంగరాజు.యం సి ఓ వినోద్ గ్రామస్తులు పాల్గొన్నారు. (Story:గామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ)

