గుంటూరు డీసీసీబీ ఛైర్మన్‍గా మక్కెన మల్లికార్జునరావు(టీడీపీ)
న్యూస్ తెలుగు/ వినుకొండ : మక్కెన మల్లికార్జున రావుని గుంటూరు డి.సి.సి.బి.ఛైర్మన్గా నియామకానికి కృషి చేసిన శాసనసభ్యులు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ జి. వి.ఆంజనేయులు ,పార్లమెంటు సభ్యులు శ్రీ లావుశ్రీకృష్ణ దేవరాయలు కృషితో రాష్ట్ర ముఖ్యమంత్రి నియామకం చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.(Story:గుంటూరు డీసీసీబీ ఛైర్మన్‍గా మక్కెన మల్లికార్జునరావు(టీడీపీ))