ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల మొత్తంలో ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో వినుకొండ
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల మొత్తంలో ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో వినుకొండ పురపాలక సంఘం స్టేట్ మొత్తంలో 94.7 తో మొదటి స్థానంలో నిలిచిన సందర్భంగా ఎంఏ యు డి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్ సురేష్ కుమార్, సిడిఎంఏ కమిషనర్ సంపత్ కుమార్ చేతుల మీదుగా సత్కారం మరియు క్యాష్ ప్రైజ్ పొందిన వినుకొండ పురపాలక సంఘం కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కి విజయవాడలో గురువారం జరిగిన వన్డే వర్క్ షాప్ లో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమనాన్ని తొలుత మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ చేతుల మీదుగా జరిగింది.(Story : ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల మొత్తంలో ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో వినుకొండ )