డోలారోహన(తొట్లె)వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్తెలుగు/వనపర్తి : గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ కార్యకర్త లక్షమనాచారి,వనజల మనుమరాలు రిహాన్సి తోట్లె వేడుకలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు చిన్నారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి వెంట మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్, జిల్లా యూత్ నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి,మండల నాయకులు శేఖర్, బిళ్ళకంటి రాజు,శ్రావణ్ కుమార్,కృష్ణా రావు,వెంకటయ్య,శేఖర్ గౌడ్,హర్యా నాయక్,ఏషమోని శేఖర్,తోళ్ల రవి, చిక్కొండ్ర లక్ష్మయ్య,సోడె వెంకటయ్య,లచ్చ గౌడ్,శ్రీను,గోపాల్ నాయక్,యాదయ్య,హనుమంతు,పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : డోలారోహన(తొట్లె)వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి )