పలు వివాహ వేడుకలకు హాజరైన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : గోపాల్ పేట కండక్టర్ కృష్ణయ్య గారి కూతురు పతానం కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమ్మాయిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామానికి చెందిన రామకృష్ణ యాదవ్ కూతురు హరిత వివాహ పతానం కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమ్మాయిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి వెంట పార్టీ చిన్న మందడి నాయకులు , గోపాల్పేట నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. (Story : పలు వివాహ వేడుకలకు హాజరైన మాజీ మంత్రి)